(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.221. అధ్యాయః 221
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఈశ్వరేణ పార్వతీంప్రతి ప్రాణినామంగవికృత్యనపత్యతాదిదోషహేతుభూతదుష్కర్మప్రతిపాదనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

ఉమోవాచ।

భగవందేవదేవేశ భూతపాల నమోస్తు తే।
హ్రస్వాంగాశ్చైవ వక్రాంగాః కుబ్జా వామనకాస్తథా॥ 13-221-1(90075)
అపరే మానుషా దేవ దృశ్యంతే కుణిబాహవః।
కేన కర్మవిపాకేన తన్మే శంసితుమర్హసి॥ 13-221-2(90076)
మహేశ్వర ఉవాచ। 13-221-3x(7543)
యే పురా మనుజా దేవి లోభమోహసమన్వితాః।
ధాన్యమానాన్వికుర్వంతి క్రయవిక్రయకారణాత్॥ 13-221-3(90077)
కులదోషం తదా దేవి ధృతమానేషు నిత్యశః।
అర్ధాపకర్షణం చైవ సర్వేషాం క్రయవిక్రయే॥ 13-221-4(90078)
అంగదోషకరా యే తు పరేషాం కోపకారణాత్।
మాంసాదాశ్చైవ యే మూర్ఖా అయథావత్ప్రథాః సదా॥ 13-221-5(90079)
ఏవంయుక్తసమాచారాః పునర్జన్మని శోభనే।
హ్రస్వాంగా వామనాశ్చైవ కుబ్జాశ్చైవ భవంతి తే॥ 13-221-6(90080)
ఉమోవాచ। 13-221-7x(7544)
భగవన్మానుషాః కేచిద్దృశ్యంతే మానుషేషు వై।
ఉన్మత్తాశ్చ పిశాచాశ్చ పర్యటంతో యతస్తతః।
కేన కర్మవిపాకేన తన్మే శంసితుమర్హసి॥ 13-221-7(90081)
మహేశ్వర ఉవాచ। 13-221-8x(7545)
యే పురా మనుజా దేవి దర్పాహంకారసంయుతాః।
బహుధా ప్రలపంత్యేవ హసంతి చ పరాన్భృశం॥ 13-221-8(90082)
మోహయంతి పరాన్భోగైర్మదనైర్లోభకారణాత్।
వృద్ధాన్గురూంశ్చ యే మూర్ఖా వృథైవాపహసంతి చ।
శౌండా విదగ్ధాః శాస్త్రేషు సదైవానృతవాదినః॥ 13-221-9(90083)
ఏవంయుక్తసమాచారాః పునర్జన్మని శోభనే।
ఉన్మత్తాశ్చ పిశాచాశ్చ భవంత్యేవ న సంశయః॥ 13-221-10(90084)
ఉమోవాచ। 13-221-11x(7546)
భగవన్మానుషాః కేచిన్నిరపత్యాః సుదుఃఖితాః।
యతంతో న లభంత్యేవ అపత్యాని యతస్తతః।
కేన కర్మవిపాకేన తన్మే శంసితుమర్హసి॥ 13-221-11(90085)
మహేశ్వర ఉవాచ। 13-221-12x(7547)
యే పురా మనుజా దేవి సర్వప్రాణిషు నిర్దయాః।
ఘ్నంతి బాలాంశ్చ భుంజంతే మృగాణాం పక్షిణామపి॥ 13-221-12(90086)
గురువిద్వేషిణశ్చైవ పరపుత్రాభ్యసూయకాః।
పితృపూజాం న కుర్వంతి యథోక్తాం చాష్టకాదిభిః॥ 13-221-13(90087)
ఏవంయుక్తసమాచారాః పునర్జన్మని శోభనే।
మానుష్యం వా చిరాత్ప్రాప్య నిరపత్యా భవంతి తే।
పుత్రశోకయుతాశ్చాపి నాస్తి తత్ర విచారణా॥ 13-221-14(90088)
ఉమోవాచ। 13-221-15x(7548)
భగవన్మానుషాః కేచిత్ప్రదృశ్యంతే సుదుఃఖితాః।
ఉద్వేగవాసనిరతాః సోద్వేగాశ్చ యతవ్రతాః॥ 13-221-15(90089)
నిత్యం శోకసమావిష్టా దుర్గతాశ్చ తథైవ చ।
కేన కర్మవిపాకేన తన్మే శంసితుమర్హసి॥ 13-221-16(90090)
మహేశ్వర ఉవాచ। 13-221-17x(7549)
యే పురా మనుజా నిత్యముత్క్రోశనపరాయణాః।
భీషయంతి పరానిత్యం వికుర్వంతి తథైవ చ॥ 13-221-17(90091)
ఋణవృద్ధికరాశ్చైవ దరిద్రేభ్యో యథేష్టతః।
ఋణార్థమభిగచ్ఛంతి సతతం వృద్ధిరూపకాః॥ 13-221-18(90092)
ఉద్విజంతే హి తాందృష్ట్వా ధారకాః స్వార్థకారణాత్।
అతివృద్ధిర్న కర్తవ్యా దరిద్రేభ్యో యథేష్టతః॥ 13-221-19(90093)
యే శ్వభిః క్రీడమానాశ్చ త్రాసయంతి వనే మృగాన్।
ప్రాణిహింసాం తథా దేవి కుర్వంతి చ యతస్తతః॥ 13-221-20(90094)
యేషాం గృహేషు వై శ్వానస్త్రాసయంతి వృథా నరాన్।
ఏవంయుక్తసమాచారాః కాలధర్మగతాః పునః॥ 13-221-21(90095)
పీడితా యమదండేన నిరయస్థాశ్చిరం ప్రియే।
కథంచిత్ప్రాప్య మానుష్యం తత్ర తే దుఃఖసంయుతాః॥ 13-221-22(90096)
కుదేశే దుఃఖభూయిష్ఠే వ్యాఘాతశతసంకులే।
జాయంతే తత్ర శోచంతః సోద్వేగాశ్చ యతస్తతః॥ 13-221-23(90097)
ఉమోవాచ। 13-221-24x(7550)
భగవన్మానుషాః కేచిదైశ్వర్యజ్ఞానసంయుతాః।
ంలేచ్ఛభూమిషు దృశ్యంతే ంలేచ్ఛైశ్వర్యసమన్వితాః।
కేన కర్మవిపాకేన తన్మే శంసితుమర్హసి॥ 13-221-24(90098)
మహేశ్వర ఉవాచ। 13-221-25x(7551)
యే పురా మనుజా దేవి ధనధాన్యసమన్వితాః।
అయథావత్ప్రయచ్ఛంతి శ్రద్ధావర్జితమేవ వా॥ 13-221-25(90099)
అపాత్రేభ్యశ్చ యే దానం శౌచమంగలవర్జితాః।
దదత్యేవ చ యే మూర్ఖాః శ్లాఘయాఽవజ్ఞయాఽపి వా॥ 13-221-26(90100)
ఏవంయుక్తసమాచారాః పునర్జన్మని శోభనే।
కుదేశే ంలేచ్ఛభూయిష్ఠే దుర్గమే వనసంకటే।
ంలేచ్ఛాధిపత్యం సంప్రాప్య జాయంతే తత్రతత్ర వై॥ 13-221-27(90101)
ఉమోవాచ। 13-221-28x(7552)
భగవన్భగనేత్రఘ్న మానుషేషు చ కేచన।
క్లీబా నపుంసకాశ్చైవ దృశ్యంతే షండకాస్తథా॥ 13-221-28(90102)
నీచకర్మరతా నీచా నీచసక్యాస్తథా భువి।
కేన కర్మవిపాకేన తన్మే శంసితుమర్హసి॥ 13-221-29(90103)
మహేశ్వర ఉవాచ। 13-221-30x(7553)
తదహం తే ప్రవక్ష్యామి శృణు కల్యాణి కారణం॥ 13-221-30(90104)
యే పురా మనుజా భూత్వా ఘోరకర్మరతాస్తథా।
పశుపంస్త్వోపగాతేన జీవంతి చ రమంతి చ॥ 13-221-31(90105)
పుంస్త్వోపఘాతినశ్చైవ నరాణాం కోపకారణాత్।
యే ధూర్తాః స్త్రీషు గచ్ఛంతి అయథావద్యథేష్టతః॥ 13-221-32(90106)
కామవిఘ్నకరా యే తు ద్వేషపైశున్యకారణాత్।
ఏవంయుక్తసమాచారాః కాలధర్మం గతాస్తు తే।
దండితా యమదండేన నిరయస్థాశ్చిరం ప్రియే॥ 13-221-33(90107)
యది చేన్మానుషం జన్మ లభేరంస్తే తథావిధాః।
క్లీబా వర్షవరాశ్చైవ షండకాశ్చ భవంతి తే॥ 13-221-34(90108)
నీచకర్మపరా లోకే నిర్లజ్జా వీతసంభ్రమాః।
పరాందీనాన్బహిష్కృత్య తే భవంతి స్వకర్మణా॥ 13-221-35(90109)
యది చేత్సంప్రపశ్యేరంస్తే ముచ్యంతే హి కల్మషాత్।
అత్రాపి తే ప్రమాద్యేయుః పతంతి నరకాలయే॥ 13-221-36(90110)
స్త్రీణామపి తథా దేవి యథా పుంసాం తు కర్మజం।
ఇతి తే కథితం దేవి భూయః శ్రోతుం కిమిచ్ఛసి॥ ॥ 13-221-37(90111)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకవింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 221 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.